- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోయలేనంత భారీ చేప..
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మత్స్యకారుల పంట పండింది. నిర్మల్ జిల్లా బాసర గోదావరితో పాటు కడెంవాగులో మత్స్యకారులకు భారీ చేపలు లభ్యమయ్యాయి. శుక్రవారం కడెంవాగులో గంగారాం అనే మత్స్యకారుడి వలకు 35 కేజీల చేప చిక్కింది. అలాగే బాసర గోదావరి వద్ద చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 5 నుంచి 15 కేజీల బరువైన చేపలు దొరికాయి. ఈ సీజన్‌లో ఇవే అతిపెద్ద చేపలు అని మత్స్యకారులు సంబుర పడుతున్నారు.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: మత్స్యకారుల పంట పండింది. నిర్మల్ జిల్లా బాసర గోదావరితో పాటు కడెంవాగులో మత్స్యకారులకు భారీ చేపలు లభ్యమయ్యాయి. శుక్రవారం కడెంవాగులో గంగారాం అనే మత్స్యకారుడి వలకు 35 కేజీల చేప చిక్కింది. అలాగే బాసర గోదావరి వద్ద చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు 5 నుంచి 15 కేజీల బరువైన చేపలు దొరికాయి. ఈ సీజన్‌లో ఇవే అతిపెద్ద చేపలు అని మత్స్యకారులు సంబుర పడుతున్నారు.
Next Story






