- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న వ్యక్తి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా బోడిగాడితోటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్నటువంటి ఓ అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పలువురు అపార్ట్‌మెంట్ వాసులు మంటల్లో చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఒకరిని కాపాడగా, మరొకరు అందులో ఉన్నట్లు గుర్తించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా బోడిగాడితోటలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్నటువంటి ఓ అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో పలువురు అపార్ట్‌మెంట్ వాసులు మంటల్లో చిక్కుకున్నారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఒకరిని కాపాడగా, మరొకరు అందులో ఉన్నట్లు గుర్తించారు.
Next Story






