- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాయ్ ఫ్రెండ్‌తో ఇంట్లో బాలిక, ఇంతలోనే..
<p>ఇంట్లో ఎవరు లేని సమయంలో ఓ బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలుపించుకుంది. కొద్దిసేపు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా.. ఉన్నట్లుండి బాలిక తల్లి తలుపు కొట్టింది. దీంతో ఏం చేయాలో తెలియక బాలిక తను ఉంటున్న మొదటి అంతస్తు కిటికీ నుంచి అమాంతం దూకేసింది. ఈ ఘటన ముంబైలోని కుర్లా ప్రాంతంలో చోటుచేసుకుంది. కిందపడిన బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ఈ ఊహించని పరిణామంతో షాక్ తిన్న ఆమె బాయ్‌ఫ్రెండ్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. […]</p>

X
ఇంట్లో ఎవరు లేని సమయంలో ఓ బాలిక తన బాయ్‌ఫ్రెండ్‌ను ఇంటికి పిలుపించుకుంది. కొద్దిసేపు ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుకుంటుండగా.. ఉన్నట్లుండి బాలిక తల్లి తలుపు కొట్టింది. దీంతో ఏం చేయాలో తెలియక బాలిక తను ఉంటున్న మొదటి అంతస్తు కిటికీ నుంచి అమాంతం దూకేసింది. ఈ ఘటన ముంబైలోని కుర్లా ప్రాంతంలో చోటుచేసుకుంది. కిందపడిన బాలిక తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ఈ ఊహించని పరిణామంతో షాక్ తిన్న ఆమె బాయ్‌ఫ్రెండ్ మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
tag; girl, boyfriend, house, mumbai,
Next Story






