రెచ్చిపోయిన దొంగల ముఠా.. 6.5కోట్ల స్మార్ట్‌ఫోన్లు చోరీ..

by Batti.Sumithra |

<p>దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో మరోసారి దొంగల ముఠా రెచ్చిపోయింది. స్మార్ట్‌ఫోన్ల లోడ్‌తో బెంగుళూరు వెళ్తున్న ఓ లారీని అడ్డగించి దోపిడికి తెగబడ్డారు. పక్కా ప్లాన్‌తో లారీని వెంబడించిన దుండగులు లారీని అడ్డగించి రూ.6.5కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను చోరీ చేశారు. లారీ డ్రైవర్‌‌ను అటవీప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.</p>

రెచ్చిపోయిన దొంగల ముఠా.. 6.5కోట్ల స్మార్ట్‌ఫోన్లు చోరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలో మరోసారి దొంగల ముఠా రెచ్చిపోయింది. స్మార్ట్‌ఫోన్ల లోడ్‌తో బెంగుళూరు వెళ్తున్న ఓ లారీని అడ్డగించి దోపిడికి తెగబడ్డారు. పక్కా ప్లాన్‌తో లారీని వెంబడించిన దుండగులు లారీని అడ్డగించి రూ.6.5కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను చోరీ చేశారు. లారీ డ్రైవర్‌‌ను అటవీప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story