- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే ఇంటి ఎదుట.. వ్యక్తి ఆత్మహత్యాయత్నం
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా గతకొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అనేక కాలనీలు అతలాకుతలం అయ్యాయి. ఈ క్రమంలో వరద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల ఆర్థికసాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం వరదసాయం అందని బాధితులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఇంటి ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే పదివేల ఆర్థికసాయం అందజేయాలని డిమాండ్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర వ్యాప్తంగా గతకొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు అనేక కాలనీలు అతలాకుతలం అయ్యాయి. ఈ క్రమంలో వరద బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల ఆర్థికసాయం చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం వరదసాయం అందని బాధితులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఇంటి ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే పదివేల ఆర్థికసాయం అందజేయాలని డిమాండ్ చేశారు.
Next Story






