- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాపింగ్ మాల్‌లో ఘోర అగ్నిప్రమాదం(వీడియో)
<p>దిశ ప్రతినిది, కరీంనగర్: జగిత్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని ఆనంద్ షాపింగ్ మాల్‌లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షాపింగ్ మాల్ పూర్తిగా కాలిపోయింది. ఘటనను గమనించిన స్థానికులు మంటలు ఆర్పుతూ పోలీసులకు, ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పారు. ఈ ఘటనలో రూ. కోట్లు నష్టం […]</p>

X
దిశ ప్రతినిది, కరీంనగర్: జగిత్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని ఆనంద్ షాపింగ్ మాల్‌లో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షాపింగ్ మాల్ పూర్తిగా కాలిపోయింది. ఘటనను గమనించిన స్థానికులు మంటలు ఆర్పుతూ పోలీసులకు, ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను ఆర్పారు. ఈ ఘటనలో రూ. కోట్లు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






