- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు..
<p>దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని సి-4 కంపార్ట్‌మెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ రోజు మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని కాన్స్రో సమీపంలో జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణికులందరినీ బోగి నుండి సురక్షితంగా తరలించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు సంభవించలేదని అన్నారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని సి-4 కంపార్ట్‌మెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ రోజు మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లోని కాన్స్రో సమీపంలో జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ప్రయాణికులందరినీ బోగి నుండి సురక్షితంగా తరలించినట్టు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు సంభవించలేదని అన్నారు.
Next Story






