- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బహదూర్‌పురాలో మృతదేహం కలకలం
by Shyam |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహం కలకలం రేపింది. దానమ్మ హట్స్ డస్ట్‌బిన్ వద్ద జీహెచ్ఎంసీ కార్మికులు చెత్తను ఎత్తే క్రమంలో మృతదేహాన్ని గుర్తించారు. రెండు దుప్పట్లలో కప్పి ఉంచిన మృతదేహం కనపడటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే డెడ్‌బాడీపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో కరోనా మరణంగా అనుమానిస్తున్నారు. మృతుని వయస్సు 15ఏళ్లు వరకు ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో మృతదేహం కలకలం రేపింది. దానమ్మ హట్స్ డస్ట్‌బిన్ వద్ద జీహెచ్ఎంసీ కార్మికులు చెత్తను ఎత్తే క్రమంలో మృతదేహాన్ని గుర్తించారు. రెండు దుప్పట్లలో కప్పి ఉంచిన మృతదేహం కనపడటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే డెడ్‌బాడీపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో కరోనా మరణంగా అనుమానిస్తున్నారు. మృతుని వయస్సు 15ఏళ్లు వరకు ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Next Story






