- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: హోటల్ గదిలో గొంతులు కోసుకున్న జంట.. కేకలు వేయడంతో…
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: హోటల్ గదిలో ఓ జంట గొంతులు కోసుకొని కేకలు వేసిన ఘటన గుంటూరు జిల్లా బ్రాడీపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో బండి విజయ సాగర్ బాబు (28), మాడుగుల రహేలు (45)లు హోటల్ గదిలో గొంతులు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గొంతు కోసుకున్న అనంతరం ఇద్దరూ కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది గదిలోకి వెళ్లారు. ఇద్దరి గొంతులకు తీవ్ర గాయాలవడం చూసి సిబ్బంది షాక్ గురయ్యారు. వెంటనే తేరుకున్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హోటల్ గదిలో ఓ జంట గొంతులు కోసుకొని కేకలు వేసిన ఘటన గుంటూరు జిల్లా బ్రాడీపేటలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో బండి విజయ సాగర్ బాబు (28), మాడుగుల రహేలు (45)లు హోటల్ గదిలో గొంతులు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
గొంతు కోసుకున్న అనంతరం ఇద్దరూ కేకలు వేయడంతో హోటల్ సిబ్బంది గదిలోకి వెళ్లారు. ఇద్దరి గొంతులకు తీవ్ర గాయాలవడం చూసి సిబ్బంది షాక్ గురయ్యారు. వెంటనే తేరుకున్న సిబ్బంది ఆ జంటను జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






