- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి లొల్లి.. కత్తులతో దాడి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: గంజాయి మత్తులో ఒకరినొకరు పొడుచుకున్న ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలో గంజాయి మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వారి మధ్య మాటామాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో వారు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంచినట్లు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్ డెస్క్: గంజాయి మత్తులో ఒకరినొకరు పొడుచుకున్న ఘటన పాతబస్తీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీలో గంజాయి మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వారి మధ్య మాటామాట పెరిగి గొడవకు దారి తీసింది. దీంతో వారు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంచినట్లు తెలుస్తోంది.
Next Story






