- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్ఈపీ అమలుకు సూచనలివ్వండి
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: నూతన జాతీయ విద్యావిధానం -2020అమలు కోసం కేంద్ర పాఠశాల విద్యాశాఖ ఆహ్వానిస్తోంది. ఆగస్టు 24 నుంచి 31వరకూ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. తమ సలహాలు ఇవ్వాలనుకున్న వారు http://innovateindia.mygov.in/nep2020 లో లాగిన్ అయి తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసిన తర్వాత చాప్టర్ల వారీగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరింది.</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: నూతన జాతీయ విద్యావిధానం -2020అమలు కోసం కేంద్ర పాఠశాల విద్యాశాఖ ఆహ్వానిస్తోంది. ఆగస్టు 24 నుంచి 31వరకూ ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. తమ సలహాలు ఇవ్వాలనుకున్న వారు http://innovateindia.mygov.in/nep2020 లో లాగిన్ అయి తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసిన తర్వాత చాప్టర్ల వారీగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని కోరింది.
Next Story






