- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన ముగ్గురిపై కేసు నమోదు
<p>దిశ, ఆదిలాబాద్: ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్‌లో జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమానికి వెళ్లి వచ్చి.. విషయాన్ని గోప్యంగా ఉంచిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నిర్మల్ పట్టణ సీఐ జాన్ దివాకర్ తెలిపారు. నిర్మల్ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల నిజామొద్దీన్‌కు వెళ్లారని.. తిరిగి వచ్చినా కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. అంటువ్యాధులు కూడా ప్రభలేందుకు వీరు కారకులయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురిపై […]</p>
దిశ, ఆదిలాబాద్: ఢిల్లీ నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ బిల్డింగ్‌లో జరిగిన తబ్లిగ్ జమాత్ కార్యక్రమానికి వెళ్లి వచ్చి.. విషయాన్ని గోప్యంగా ఉంచిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు నిర్మల్ పట్టణ సీఐ జాన్ దివాకర్ తెలిపారు. నిర్మల్ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఇటీవల నిజామొద్దీన్‌కు వెళ్లారని.. తిరిగి వచ్చినా కూడా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. అంటువ్యాధులు కూడా ప్రభలేందుకు వీరు కారకులయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ముగ్గురిపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు జాన్ దివాకర్ వెల్లడించారు.
Tags: CI John Divakar, comments, case against, 3 people, nirmal
Next Story






