మాజీ ఎమ్మెల్యే సహా 24 మందిపై కేసు నమోదు

50

దిశ,వెబ్‌డెస్క్: బనగానిపల్లె మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బీసీ జనార్దన్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయనపై ఐపీసీ సెక్షన్ 341,188 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల అనుమతి లేకుండా రాస్తారోకో, ధర్నా చేయడం రోడ్డుకు అడ్డంగా కూర్చొని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి. దీంతో జనార్దన్ రెడ్డితో పాటు మరో 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..