విజయవాడలో విషాదం…

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-09-06 09:55:08  IST  )

<p>దిశ వెబ్ డెస్క్: విజయవాడలోని సీతానగరం పుష్కరఘాట్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందారు. సాయి షకీర్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కృష్ణా నదిలో దిగారు. కొద్దిసేపటికి నదిలో మునిగిపోయి సాయి షకీర్ చనిపోయాడు. అతనితో పాటు వెళ్లిన నలుగురు స్నేహితులు సురక్షితంగా బయటపడ్డారు.</p>

విజయవాడలో విషాదం…
X

దిశ వెబ్ డెస్క్: విజయవాడలోని సీతానగరం పుష్కరఘాట్ దగ్గర విషాదం చోటు చేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందారు. సాయి షకీర్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కృష్ణా నదిలో దిగారు. కొద్దిసేపటికి నదిలో మునిగిపోయి సాయి షకీర్ చనిపోయాడు. అతనితో పాటు వెళ్లిన నలుగురు స్నేహితులు సురక్షితంగా బయటపడ్డారు.

Next Story