- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ ఉద్యోగి మృతి
by Shyam |
<p>దిశ, షాద్‌నగర్: రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… నందిగామ శివారులోని బైపాస్‌లోని పెట్రోల్ బంకు దగ్గర బైక్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో, బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నందిగామ మండల కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పనిచేస్తున్న కావలి నర్సింలుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి […]</p>

X
దిశ, షాద్‌నగర్: రోడ్డు ప్రమాదంలో బ్యాంకు ఉద్యోగి మృతిచెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని నందిగామ బైపాస్ రోడ్డులో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… నందిగామ శివారులోని బైపాస్‌లోని పెట్రోల్ బంకు దగ్గర బైక్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో, బైక్‌పై వెళుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు నందిగామ మండల కేంద్రంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో పనిచేస్తున్న కావలి నర్సింలుగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






