- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Weather Update : ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వాన
by Muthe.Rajitha |
తెలంగాణ(Telangana)లో ఋతుపవనాలు(Monson) వేగాన్ని పెంచాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో ఋతుపవనాలు(Monson) వేగాన్ని పెంచాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ(North Telangana) జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈదురు గాలులతోపాటు వర్షాలు దంచి కొడుతున్నాయి. ఉరుములు(Thunders), మెరుపులు, పిడుగులతో బీభత్సంగా వర్షాలు పడుతున్నాయి. నిర్మల్ జిల్లాలో నేడు వ్యవసాయ పనులకు వెళ్ళిన ఓ మహిళ పిడుగుపాటుకు(Lightening Stroke) గురై ప్రాణాలు కోల్పోయింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృత్తమై ఉండటం వల్ల ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి.
Next Story






