- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. బయటకు రావాలన్న కూడా ప్రజలు చలితో వణికిపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలో అక్కడక్కడ వర్షాలు భారీ పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 84 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 66 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 9 తర్వాత వాతావరణం చల్లగా మారుతుంది.
వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 81 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 64 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 10 తర్వాత వాతావరణంలో మార్పులు వస్తాయి
విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 87 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 70 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 03 తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉంది.
విశాఖపట్నంలో (Visakhapatnam) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 82 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 74 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత చిరు జల్లులు పడే అవకాశం ఉంది.






