Today Weather Update : నేటి వాతావరణం అప్డేట్ ఇదే

by Phanindra |

నేటి వాతావరణం అప్డేట్ ఇదే

Today Weather Update : నేటి వాతావరణం అప్డేట్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. బయటకు రావాలన్న కూడా ప్రజలు చలితో వణికిపోతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు రెండు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

హైద్రాబాద్ (Hyderabad) లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 86 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 74 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 10 తర్వాత వాతావరణంలో మార్పులు వస్తాయి.

వరంగల్ లో (Warangal) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 70 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మినిమమ్ 82 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఉదయం 10 తర్వాత వాతావరణం చల్లగా మారుతుంది.

విజయవాడలో (Vijayawada) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 88 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 78 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 12 తర్వాత అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది.

విశాఖపట్నంలో (Visakhapatnam) ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 83 డిగ్రీల సెల్సియస్, మినిమమ్ 78 డిగ్రీల సెల్సియస్ ఉంది. మధ్యాహ్నం 12 వాతావరణం చల్లబడుతుంది.

Next Story