- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Weather News : తెలంగాణలో విచిత్ర వాతావరణ పరిస్థితి
by Muthe.Rajitha |
తెలంగాణ(Telangana)లో విచిత్ర వాతావరణ(Weather) పరిస్థితి నెలకొన్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)లో విచిత్ర వాతావరణ(Weather) పరిస్థితి నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుండగా(Heat Wave).. మరికొన్ని జిల్లాల్లో జోరున వానలు(Scattered Rains) కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల(Southwest Monsoon) కాలం మొదలైనప్పటికీ.. ఇంకా పలు చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరోవైపు నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురవనుంది. కాగా రేపు కూడా రాష్ట్రంలో ఇదే వాతావరణం కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణశాఖ(HMD) పేర్కొంది.
Next Story






