- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rains : హైదరాబాద్లో భారీ వర్షం
by Muthe.Rajitha |
రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో భారీ వర్షం(Heavy Rains) కురుస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్(Hyderabad)లో భారీ వర్షం(Heavy Rains) కురుస్తోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, లింగంపల్లి, నిజాంపేట, కూకట్ పల్లి, మల్కాజిగిరి, తిరుమలగిరి, దమ్మాయిగూడ, కాప్రాతోపాటు, మేడ్చల్, కీసర, ఘట్ కేసర్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. అలాగే రానున్న మరో రెండుగంటల్లో సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సిరిసిల్ల, కరీంనగర్, జనగామ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురవనున్నట్టు హైదరాబాద్ వాతావరణ విభాగం(HMD) పేర్కొంది.
Next Story






