- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hyderabad Rains : హైదరాబాద్ లో భారీ వర్షం
by Muthe.Rajitha |
హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం(Hyderabad Rains) కురిసింది.

X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంలో సోమవారం సాయంత్రం భారీ వర్షం(Hyderabad Rains) కురిసింది. బోరబండ, మాదాపూర్, శేరిలింగపల్లి, KPHB, మియాపూర్, పటాన్ చెరు, హఫీజ్ పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, సనత్ నగర్, బాలానగర్, మూసాపేట్, శ్రీనగర్ కాలనీలో భారీ వర్షం కురిసింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొన్నిచోట్ల భారీగా ట్రాఫిక్ జాం అయినట్టు సమాచారం. కాగా మరో రెండు గంటల్లో జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్, టోలిచౌకీలో భారీ వర్షం కురవనున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావొద్దని అధికారులు పేర్కొన్నారు.
Next Story






