- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Weather Alert : తీవ్ర అల్పపీడనం.. ఏపీలో అన్ని పోర్టుల్లో 3వ నంబరు ప్రమాద హెచ్చరిక
by Muthe.Rajitha |
బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం(LPA) క్రమంగా బలహీనపడుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : బంగాళాఖాతం(Bay Of Bengal)లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం(LPA) క్రమంగా బలహీనపడుతోంది. ఫలితంగా ఏపీ(AP) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 1.5 కిమీల మేర వ్యాపించిన ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్ తో తీరం వెంబడి గంటకు 65కిమీల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇప్పటికే ఏపీలోని అన్ని పోర్టుల(Ports) వద్ద 3వ నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు ఎవరు సముద్రంలో వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం(Visakha Weather Station) ఆఫీసర్ సుధావల్లి పేర్కొన్నారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నట్టు తెలిపారు.
Next Story






