- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Operation Sindoor: పాకిస్తాన్‌పై భారత్ కౌంటర్ ఎటాక్..
by Gantepaka Srikanth |
భారత్(India)పై పాక్ వరుస దాడుల నేపథ్యంలో ఆర్మీ అధికారులు(Army officers) సంచలన నిర్ణయం తీసుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్(India)పై పాక్ వరుస దాడుల నేపథ్యంలో ఆర్మీ అధికారులు(Army officers) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్‌పై కౌంటర్ ఎటాక్‌కు దిగారు. లాహోర్(Lahore), సియోల్‌కోట్‌పై ఇండియన్ ఆర్మీ ప్రతిదాడికి దిగింది. పాకిస్తాన్‌కు చెందిన రెండు JF-17 ఫైటర్లను కూల్చివేశారు. కాగా, గురువారం సాయంత్రం భారత్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడింది. జమ్మూకశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఎటాక్ చేసింది. భారత సైన్యం సైతం పాక్ దాడులకు ధీటుగా ఎదుర్కొంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని పలు అనుమానిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు విద్యుత్ నిలిపివేశారు.
Next Story






