- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మన దేశం తయారు చేసిన ఆయుధాలు పక్కాగా పనిచేశాయి: భారత్
by Ajay Maddhiboyina |
ఆపరేషన్ సిందూర్ పై భారత్ మరికొన్ని కీలక విషయాలను వెల్లడించింది.

X
దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ పై భారత్ మరికొన్ని కీలక విషయాలను వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్‌లో పెచోరా, OSA-AK మరియు LLAD తుపాకులు, AD (వాయు రక్షణ) వ్యవస్థలు, ఆకాష్ లాంటి స్వదేశీ వ్యవస్థలు ఉపయోగించినట్టు తెలిపింది. ఇండియాలో తయారైన మిస్సైల్స్ ఇతర ఆయుధాలు పక్కాగా పనిచేసినట్టు వెల్లడించింది. భారత రఫేల్ ఫైటర్ జెట్లు కూలిపోయాయని కొన్ని అంతర్జాతీయ మీడియా ఛానళ్లు రాసిన కథనాలను కొట్టిపారేసింది. భారత్‌కు ఆస్తినష్టం జరగకుండా పాకిస్థాన్‌పై స్ట్రైక్ చేశామని తెలిపింది. సరైన ప్లాన్, నిఘా మరియు ఆయుధాలతో దాడి చేసినట్టు స్పష్టం చేసింది. ఇండియాలో తయారు చేసిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లు పక్కగా పనిచేసినట్టు తెలిపింది.
Next Story






