- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India Pakistan War : శ్రీనగర్ ఎయిర్పోర్ట్ పై డ్రోన్ దాడి
by Muthe.Rajitha |
భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం(India Pakistan war)కొనసాగుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం(India Pakistan war)కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ఎయిర్పోర్టు(srinagar airport)అవంతిపుర ఎయిర్ బేస్ సమీపంలో డ్రోన్ దాడికి పాక్ యత్నించడం కలకలం రేపుతుంది. పాకిస్తాన్ వైపు నుంచి ఎయిర్పోర్ట్ టార్గెట్గా పదుల సంఖ్యలో డ్రోన్లు లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. ఇండియన్ ఆర్మీ ఈ డ్రోన్ దాడులను దీటుగా తిప్పి కొడుతుంది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Next Story






