- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోస్టు.. అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెండ్
by Gantepaka Srikanth |
భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఓ ప్రొఫెసర్ వివాదంలో చిక్కుకున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్(India) - పాకిస్తాన్(Pakistan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఓ ప్రొఫెసర్ వివాదంలో చిక్కుకున్నారు. తమిళనాడుకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లోరా ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇండియాలో ఉంటూ పాకిస్తాన్‌కు సపోర్ట్ చేయడం ఏంటని యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ లోరా సస్పెండ్(Assistant professor suspended) చేస్తూ ఉత్తర్తులు జారీ చేసింది. మరోవైపు గురువారం సాయంత్రం నుంచి భారత్ - పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపిస్తున్నారు. మొదటగా దాడులను పాకిస్తాన్ ప్రారంభించగా.. భారత ఆర్మీ ప్రస్తుతం కౌంటర్ ఎటాక్ చేసింది. రెండు దేశాల సైనికుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి.
Next Story






