భారత్ పాక్ యుద్దం..పారా మిలిటరీ బలగాలకు అమిత్ షా కీలక ఆదేశాలు

by Ajay Maddhiboyina |

ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్దం మొదలైంది. ఇరు దేశాలు వరుస దాడులు చేసుకుంటున్నాయి.

భారత్ పాక్ యుద్దం..పారా మిలిటరీ బలగాలకు అమిత్ షా కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్దం మొదలైంది. ఇరు దేశాలు వరుస దాడులు చేసుకుంటున్నాయి. పాకిస్థాన్ మొదట జమ్మూకశ్మీర్‌లో డ్రోన్స్ మిసైల్స్ తో దాడులకు పాల్పడగా భారత ఆర్మీ వాటిని తిప్పికొట్టింది. ప్రస్తుతం రాజస్థాన్, జమ్మూకశ్మీర్, పంజాబ్‌లో పాకిస్థాన్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పారామిలటరీ దళాల డైరెక్టర్ జనరల్‌తో మాట్లాడారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పరిస్థితి గురించి బీఎస్ఎఫ్ డీజీ అమిత్‌షాకు వివరించారు. అన్ని విమానాశ్రయాల్లో అప్రమత్తంగా ఉండాలని సీఐఎస్ఎఫ్ డీజీ ఆర్ఎస్ భట్టిని హోంమంత్రి ఆదేశించారు.

Next Story