- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు.. ఎన్ని మూవీలో తెలిస్తే షాక్ అవుతారు?
by Chukka Sudharani |
ఈ వారం ఓటీటీలో సందడి చేయడానికి ఏకంగా 12 సినిమాలు సిద్ధం అవుతున్నాయి. అవేంటంటే..

X
దిశ, సినిమా: ఈ వారం ఓటీటీలో సందడి చేయడానికి ఏకంగా 12 సినిమాలు సిద్ధం అవుతున్నాయి. అవేంటంటే..
అమెజాన్ ప్రైమ్:
పంచాయత్ 4 (హిందీ సిరీస్)- జూన్ 24
నెట్‌ఫ్లిక్స్:
పింటు పింటు సుర్గా (ఇంగ్లీష్ మూవీ): జూన్ 26
రైడ్-2 (హిందీ మూవీ): జూన్ 27
స్క్విడ్ గేమ్- ఫైనల్ సీజన్ (వెబ్‌సిరీస్): జూన్ 27
సన్ నెక్ట్స్:
అజాదీ (తమిళ సినిమా)- జూన్ 27
ఒక పథకం ప్రకారం ( తెలుగు మూవీ)- జూన్ 27
జీ5:
విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ (తెలుగు సిరీస్): జూన్ 27
జియో హాట్‌స్టార్:
ఐరన్ హార్ట్ (మూవీ): జూన్ 25
స్మార్ట్ ఆఫ్ బ్యూటీ (వెబ్‌సిరీస్): జూన్ 26
ది బేర్ (వెబ్‌సిరీస్: సీజన్4): జూన్ 26
మిస్టరీ (వెబ్‌సిరీస్): జూన్ 27
ది బ్రూటలిస్ట్ (మూవీ): జూన్ 28
Next Story






