- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం OTT లో విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే
by Phanindra |
భాషతో సంబంధం లేకుండా ప్రతి వారం థియేటర్, ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి

X
దిశ,వెబ్ డెస్క్: భాషతో సంబంధం లేకుండా ప్రతి వారం థియేటర్, ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..
ఓటీటీ
'స్టార్ వార్స్ అసోకా' మూవీ ఆగస్ట్ 23 న హాట్ స్టార్లో విడుదల కానుంది.
'అఖ్రీ సచ్' మూవీ ఆగస్ట్ 25 న హాట్ స్టార్లో విడుదల కానుంది.
'లిఫ్ట్' మూవీ ఆగస్ట్ 25 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.
థియేటర్
'గోర్ ఇతిహాస్' మూవీ ఆగస్ట్ 25 న థియేటర్లో విడుదల కానుంది.
'రెంట్ నాట్ ఫర్ సేల్' తెలుగు మూవీ ఆగస్ట్ 25 న థియేటర్లో విడుదల కానుంది.
Next Story






