- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,మరాఠి, ఇంగ్లీష్ సినిమాలు ఇవే..
by Phanindra |
ప్రతి వారం ఓటీటీలో ఏవో ఒక కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం ఓటీటీలో ఏవో ఒక కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,మరాఠి, ఇంగ్లీష్ సినిమాలు ఇవే.. అవేంటో ఇక్కడ చూద్దాం
ఓటీటీ
' సిర్ఫ్ ఏ బందా కాఫీ హాయ్ ' మే 23 న జీ 5 లో స్ట్రీమ్ అవ్వనుంది.
'అమెరికన్ బోర్న్ చైనీస్' మూవీ మే 24 న డిస్నీ ప్లస్లో స్ట్రీమ్ అవ్వనుంది.
' ఫ్యూబర్ ' మూవీ మే 25 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.
థియేటర్
' మేమ్ ఫేమస్ ' తెలుగు మూవీ మే 26 న థియోటర్లో విడుదల కానుంది.
'ది లిటిల్ మెర్మైడ్' ఇంగ్లీష్ మూవీ మే 26 న థియోటర్లో విడుదల కానుంది.
'రుద్రంగి' తెలుగు మూవీ మే 26 న థియోటర్లో విడుదల కానుంది.
' మూసంది ' మరాఠి మూవీ మే 26 న థియోటర్లో విడుదల కానుంది.
Next Story






