- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
OTT Movies: సినీ ప్రియులకు సూపర్ గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే..
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం..
1) జీ5:
మామన్(తమిళ సినిమా)- ఆగస్టు 08
మోతెవరి లవ్ స్టోరీ (తెలుగు వెబ్ సిరీస్)- ఆగస్టు 08
జరన్ (మరాఠీ సినిమా) – ఆగస్టు 08
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో..
అరేబియా కడలి (తెలుగు వెబ్ సిరీస్)- ఆగస్టు 08
2) జియో హాట్‌స్టార్:
సలకార్(హిందీ వెబ్ సిరీస్)- ఆగస్టు 08
3) నెట్‌ఫ్లిక్స్:
ఓహో ఎంతన్ బేబీ(తెలుగు డబ్బింగ్ సినిమా)- ఆగస్టు 08
స్టోలెన్-హైయిస్ట్ ఆఫ్ ది సెంచరీ(హాలీవుడ్ సినిమా)- ఆగస్టు 08
మ్యారీ మీ- (హాలీవుడ్ మూవీ) – ఆగస్టు 10
ది ఆక్యుపెంట్-(హాలీవుడ్ సిరీస్) ఆగస్టు 09
4) సన్ నెక్ట్స్:
హెబ్బులి కట్(కన్నడ సినిమా)- ఆగస్టు 08
5) ఎమ్ఎక్స్ ప్లేయర్:
బిండియే కే బాహుబలి (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు ౦౮
6) సోనీలివ్:
బ్లాక్ మాఫియా ఫ్యామిలీ-సీజన్-4(అమెరికన్ సిరీస్)- ఆగస్టు ౦౮
7) లయన్స్ గేట్ ప్లే:
ప్రెట్టి థింగ్ (హాలీవుడ్ మూవీ) – ఆగస్టు 08
బ్లాక్ మాఫియా సీజన్ -4 (హాలీవుడ్ వెబ్ సిరీస్) – ఆగస్టు 08






