- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే..
ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ(OTT) హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీస్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీ రిలీజ్ కానున్న సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
నెట్‌ఫ్లిక్స్:
హిట్ 3 (తెలుగు సినిమా) – మే 29
ఏ విడోస్ గేమ్ (స్పానిష్ మూవీ) – మే 30
లాస్ట్ ఇన్ స్టార్ లైట్ (కొరియన్ సినిమా) – మే 30
ద హార్ట్ నోస్ (స్పానిష్ సినిమా) – మే 30
రెట్రో (తెలుగు సినిమా) – మే 31
జియో హాట్‌స్టార్:
కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్ (ఇంగ్లీష్ మూవీ) – మే 28
క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – మే 29
ఏ కంప్లీట్ అన్‌నోన్ (ఇంగ్లీష్ సినిమా) – మే 31
తుడరుమ్ (తెలుగు సినిమా)- మే 30
జీ5:
అజ్ఞాతవాసి (కన్నడ సినిమా) – మే 28
సోనీ లివ్:
కంఖజురా (హిందీ వెబ్ సిరీస్) – మే 30
ఆపిల్ ప్లస్ టీవీ:
బోనో: స్టోరీస్ ఆఫ్ సరండర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 30
లులు ఇన్ రైనోసిరోస్ (ఇంగ్లీష్ సినిమా) – మే 30






