- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు ఇవే..
ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఓటీటీ హవా ఎంతగా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. థియేటర్లలో విడుదలైన మూవీ 15 నుంచి 20 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుండంతో దీనిపైనే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఇంటిల్లిపాది సినిమా చూసేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది థియేటర్స్‌ను కాదు అని ఓటీటీపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుండంతో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా వారం వారం కొత్త కొత్త మూవీలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటీటీలోకి రానున్న సినిమాలు వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
1) నెట్‌ఫ్లిక్స్:
సారే జహాసే అచ్చా (హిందీ మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది
మా (హిందీ)
రోల్ మోడల్స్ (మూవీ)
అవుట్ ల్యాండర్ (వెబ్‌సిరీస్) సీజన్ 7
సెల్ఫ్ రిలయన్స్ (మూవీ)
లవ్ ఈజ్ బ్లైండ్ యూకే (వెబ్‌సిరీస్: సీజన్2)
సాంగ్స్ ఫ్రమ్ ది హోల్ (మూవీ)
ఫిక్స్‌డ్ (మూవీ)
మిస్ గవర్నర్ (వెబ్‌సిరీస్:సీజన్1)
2) అమెజాన్ ప్రైమ్:
అంధేరా (హిందీ సిరీస్) ప్రస్తుతం స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.
3) సన్‌నెక్ట్స్:
గ్యాంబ్లర్స్ (మూవీ) ఆగస్టు 15
4) జీ5:
టెహ్రాన్ (హిందీ చిత్రం) ప్రస్తుతం స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.
జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (మలయాళం) ఆగస్టు 15
5) సోనీలివ్:
కోర్ట్ కచేరీ (హిందీ సిరీస్) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
6) బుక్ మై షో:
సర్ (హిందీ సిరీస్) ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
7) ఈటీవీ విన్:
‘కానిస్టేబుల్ కనకం’ (తెలుగు సిరీస్) ప్రస్తుతం స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.
8) ఎంఎక్స్ ప్లేయర్:
సేనా గార్డియన్స్ ఆఫ్ ది నేషషన్ (మూవీ) ప్రస్తుతం స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.
9) జియో హాట్ స్టార్:
ఏలియన్ ఎర్త్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది.
మోజావే డైమండ్స్ (మూవీ) స్ట్రీమింగ్ అవుతోంది






