- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్ లో ఉమేష్ యాదవ్ సరికొత్త రికార్డు
by Kema Shiva Kumar |
ఐపీఎల్ లో సరికొత్త రికార్డు నమోదైంది. టీమిండియా పేసర్, కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డును అందుకున్నాడు.

X
దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ లో సరికొత్త రికార్డు నమోదైంది. టీమిండియా పేసర్, కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్ లో ఒకే జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఉమేశ్ రికార్డులకెక్కాడు. శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజపాక్సేను ఔట్ చేసి అరుదైన ఫీట్ ను సొంతం చేసుకున్నాడు. ఉమేశ్ యాదవ్ ఇప్పటి వరకు పంజాబ్ జట్టపై ఏకంగా 34 వికెట్లను తీసుకున్నాడు. గతంలో ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు డ్వేన్ బ్రావో పేరిట ఉంది. బ్రావో ముంబైపై ఏకంగా 33 వికెట్లు పడగొట్టాడు.
Next Story






