ఐపీఎల్‌లో ఈ రోజు రాత్రి.. ముంబై vs పంజాబ్

by Disha Web Desk 12 |
ఐపీఎల్‌లో ఈ రోజు రాత్రి.. ముంబై vs పంజాబ్
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 16 సీజన్‌లో భాగంగా శనివారం డబుల్ డెక్కర్ మ్యాచులు జరగనున్నాయి. ఇందులో ౩1వ మ్యాచ్ ముంబై, పంజాబ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. కాగా హ్యాట్రిక్ విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న ముంబై జట్టు, కెప్టెన్ ధావన్ లేకపోవడంతో చివరి మ్యాచ్‌లో ఓటమి పాలైన పంజాబ్ జట్టు తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్‌కు పంజాబ్ కెప్టెన్ ధావన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే హోమ్ గ్రౌండ్ లో ముంబై జట్టు పడుతుండటంతో ఆ జట్టుకు లాభం జరగనుంది.

MI ప్లేయింగ్ 11 అంచనా జట్టు

ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (సి), కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టీమ్ డేవిడ్, నేహాల్ వధేరా, అర్జున్ టెండూల్కర్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రిండోర్ఫ్, రిలే మెరెడిత్..

PBKS ప్లేయింగ్ 11 అంచనా జట్టు

ప్రభసిమ్రాన్ సింగ్, శిఖర్ ధావన్ (సి), లియామ్ లివింగ్‌స్టోన్, సికందర్ రజా, జితేష్ శర్మ (వారం), సామ్ కుర్రాన్, షారూఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడ, రిషి ధావన్, అర్ష్దీప్ సింగ్..



Next Story

Most Viewed