- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > SRH జట్టు భారీ స్కోర్ చేయలేకపోవడానికి కారణం ఇదే: టామ్ మూడీ
SRH జట్టు భారీ స్కోర్ చేయలేకపోవడానికి కారణం ఇదే: టామ్ మూడీ
by Malleboina Mahesh |
ఐపీఎల్ 2023 లో ఎన్నో అంచనాల నడుమ భరిలోకి దిగిన SRH జట్టు.. పేలవమైన ఆట తీరుతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 లో ఎన్నో అంచనాల నడుమ భరిలోకి దిగిన SRH జట్టు.. పేలవమైన ఆట తీరుతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే దీనిపై మాట్లాడిన SRH మాజీ ప్రధాన కోచ్ టామ్ మూడీ.. ఈ సీజన్‌లో హైదరాబాద్ ఆడిన రెండు మ్యాచుల్లో భారీ స్కోరు చేయలేక పోయింది. ఎందుకంటే.. ఈ జట్టులో ఎక్కువగా కుడిచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. ఇదే వారికి ప్రధాన కారణం అని చెప్పుకొచ్చారు. ఈ సమస్యను SRH అధిగమించాలి అంటే.. తమ బ్యాటింగ్ లైనప్ లో మార్పులు చేస్తే అది సాధ్యం అని చెప్పుకొచ్చాడు.
Next Story






