- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > కెమెరామెన్‌పై ఫైర్ అయిన SRH క్యావ్య మారన్ (వీడియో)
కెమెరామెన్‌పై ఫైర్ అయిన SRH క్యావ్య మారన్ (వీడియో)
by Malleboina Mahesh |
సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ కెమెరామెన్‌పై కోపం తెచ్చుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్ కెమెరామెన్‌పై కోపం తెచ్చుకుంది. ఆదివారం ఉప్పల్ వేదికగా పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో తనను పెద్ద స్క్రీన్ పై చూపించినందుకు కెమెరామెన్‌పై కోపంగా ఉన్నట్లు చూపించే వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కావ్య పెద్ద స్క్రీన్‌పై చూపించిన తర్వాత "హట్" అనే పదాన్ని నోటి నుంచి వచ్చింది. కాగా 19 ఓవర్లో వరుసగా బౌండరీలు వచ్చిన సందర్భంగా కావ్య మారన్ కాస్త అసహనానికి గురయ్యారు. అదే సమయంలో కెమెరామెన్ ఆమె పై ఫోకస్ పెట్టి పెద్ద స్క్రీన్ పై చూపించడంతో కోపం తెచ్చుకున్నట్లు కనిపించింది. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Next Story






