- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు మూటగట్టుకున్న హైదరాబాద్
ఐపీఎల్ చరిత్రలో చెత్త రికార్డు మూటగట్టుకున్న హైదరాబాద్
by Harish |
ఐపీఎల్-17లో రికార్డు స్కోరుతో సంచలనం సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ చరిత్రలోనే చెత్త రికార్డును నమోదు చేసింది.

X
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రికార్డు స్కోరుతో సంచలనం సృష్టించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ చరిత్రలోనే చెత్త రికార్డును నమోదు చేసింది. ఐపీఎల్ ఫైనల్‌లో అత్యల్ప స్కోరు చేసిన జట్టుగా చెత్త రికార్డును మూటగట్టుకుంది. చెపాక్ స్టేడియంలో కోల్‌కతాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 18.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్ ఫైనల్‌లో ఇదే అత్యల్ప స్కోరు. ఇంతకుముందు ఫైనల్‌లో లోయెస్ట్ స్కోరు చేసిన జట్టుగా చెన్నయ్ ఉండేది. 2013 సీజన్ ఫైనల్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ 125/9 స్కోరు చేసింది. అలాగే, హైదరాబాద్‌కు ఇది రెండో లోయెస్ట్ స్కోరు. 2019లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ 96 పరుగులకే ఆలౌటైంది. 2015లో ముంబైపై 113 పరుగులకే కుప్పకూలింది.
Next Story






