IPL చరిత్రలో చెత్త రికార్డు

by Disha Web Desk 12 |
IPL చరిత్రలో చెత్త రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ బ్యాటర్ జోస్ బట్లర్ చెత్త రికార్డును నెలకొల్పాడు. ఐపీఎల్ 2023లో భాగంగా పంజాబ్ తో జరిగిన 66వ మ్యాచ్‌లో నాలుగు బంతులు ఆడని బట్లర్ 0 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో IPL చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక డకౌట్‌లతో ఔట్ అయిన రికార్డును బద్దలు కొట్టి.. చెత్త రికార్డును తన పేరు మీద రాసుకున్నాడు. IPL 2023లో బట్లర్‌కి ఇది వరుసగా మూడో డక్ కాగా ఈ సీజన్ లో ఐదో డక్ అవుట్. బట్లర్ కంటె ముందు..గిబ్స్, మాన్హాస్, మనీష్ పాండే, శిఖర్ ధావన్, మోర్గాన్.. నాలుగు సార్లు డకౌట్ అయ్యారు.



Next Story

Most Viewed