- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: విరాట్ కోహ్లి అరుదైన ఘనత.. ఆ జాబితాలో సెకెండ్ ప్లేస్..
IPL 2023: విరాట్ కోహ్లి అరుదైన ఘనత.. ఆ జాబితాలో సెకెండ్ ప్లేస్..
by Vinod kumar |
జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు.

X
దిశ, వెబ్‌డెస్క్: జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో జైశ్వాల్ క్యాచ్ అందుకోవడం ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఫీల్డర్‌గా(నాన్-వికెట్ కీపర్) కోహ్లి సెకెండ్ ప్లేస్‌కి చేరుకున్నాడు. కీరన్ పొలార్డ్ 103 క్యాచ్‌ల రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. ప్రస్తుతం కోహ్లి 104 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా.. 109 క్యాచ్‌లతో సురేశ్ రైనా తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.
Next Story






