IPL 2023: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్..

by Disha Web Desk 13 |
IPL 2023: టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబైలోని వాంఖాడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో అనూహ్యంగా ఓడిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. అదే సమయంలో ముంబైని ఓడించి మళ్లీ టేబుల్ టాపర్‌గా నిలవాలని రాజస్థాన్ భావిస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో అన్నింటి కంటే బెస్ట్ నెట్ రన్ రేట్ ఉన్న టీం రాజస్థాన్. ఈ కారణంగానే ఈ టీం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.

ముంబై ఇండియన్స్:

రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(w), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, కుమార్ కార్తికేయ, రిలే మెరెడిత్, అర్షద్ ఖాన్

రాజస్థాన్ రాయల్స్:

యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్



Next Story

Most Viewed