- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > క్రికెట్ వార్తలు > IPL 2026 > IPL 2023: రెండో వికెట్ కోల్పోయిన కోల్‌కతా.. షాకిచ్చిన పీయూష్ చావ్లా..

X
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కోల్‌కతా 6 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. చావ్లా బౌలింగ్‌లో గుర్బాజ్ పెవిలియన్ చేరాడు. నితీష్ రానా (4), వెంకటేష్ అయ్యర్ (49) క్రీజులో ఉన్నారు.
End of Powerplay!
— IndianPremierLeague (@IPL) April 16, 2023
There has been no shortage of action in the first SIX overs! ⚡️ ⚡️
2⃣ wickets for @mipaltan
5⃣7⃣ runs for @KKRiders
Follow the match ▶️ https://t.co/CcXVDhfzmi#TATAIPL | #MIvKKR pic.twitter.com/C084wXrV6K
Next Story






