ఐపీఎల్ 2023.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్..

by Disha Web Desk 12 |
ఐపీఎల్ 2023.. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో భాగంగా 39వ మ్యాచ్ గుజరాత్, కోల్‌కతా మధ్య ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌ టాస్ గెలిచిని గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న గుజరాత్ జట్టు ఈ మ్చాచ్‌లో విజయపంరంపరా కొనసాగించాలని చూస్తుంది. అలాగే కోల్ కతా కూడా చివరి మ్యాచ్ లో సాధించిన విజయ ఉత్సహంతో బరిలోకి దిగుతుంది.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), అభినవ్ మనోహర్, హార్దిక్ పాండ్యా(c), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జాషువా లిటిల్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): ఎన్ జగదీశన్, రహమానుల్లా గుర్బాజ్(w), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(సి), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ వైస్, శార్దూల్ ఠాకూర్, హర్షిత రాణా, వరుణ్ చక్రవర్తి

Next Story

Most Viewed