IPL 2023: 31 బంతుల్లో డుప్లెసిస్‌ హాఫ్ సెంచరీ..

by Disha Web Desk 13 |
IPL 2023: 31 బంతుల్లో డుప్లెసిస్‌ హాఫ్ సెంచరీ..
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఓపెనర్ డుప్లెసిస్‌ హాఫ్ సెంచరీ చేశాడు. డుప్లెసిస్‌ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో డుప్లెసిస్‌కు ఇది నాలుగో హాఫ్‌ సెంచరీ. ఓవరాల్‌గా 29వ ఐపీఎల్‌ ఫిఫ్టి. 11 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్‌ 98/0. డుప్లెసిస్‌కు జతగా కోహ్లి (39) క్రీజ్‌లో ఉన్నాడు.

Next Story