- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తన రికార్డులను తానే బ్రేక్ చేసిన చెన్నై
by Malleboina Mahesh |
ఐపీఎల్ 2023లో సిక్సర్ల మోత మోగుతుంది. ఆకాశమే హద్దుగా బ్యాట్స్ మెన్లు చెలరేగుతుండటంతో.. ఫోర్లు, సిక్సర్లు భారీ ఎత్తున నమోదవ్వడమే కాకుండా రికార్డులు బద్దలవుతున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో సిక్సర్ల మోత మోగుతుంది. ఆకాశమే హద్దుగా బ్యాట్స్ మెన్లు చెలరేగుతుండటంతో.. ఫోర్లు, సిక్సర్లు భారీ ఎత్తున నమోదవ్వడమే కాకుండా రికార్డులు బద్దలవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై రికార్డును చెన్నై జట్టే బ్రేక్ చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వారి రికార్డును చెన్నై సూపర్ కింగ్స్ CSK ఆదివారం బద్దలు కొట్టింది. KKRతో జరిగిన ఐపిఎల్ 2023 మ్యాచ్‌లో సిఎస్‌కె 18 సిక్సర్లు కొట్టింది. IPL ఇన్నింగ్స్‌లో CSK యొక్క మునుపటి రికార్డు 17 సిక్సర్లు, వారు నాలుగు సార్లు సాధించారు.
Next Story






