- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెపాక్ స్టేడియంలో SRHపై చెన్నై 100 శాతం విజయం
by Malleboina Mahesh |
ఐపీఎల్‌లో శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌లో శుక్రవారం చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో CSK చెన్నైలోని చెపాక్ స్టేడియంలో SRHపై వారి 100% విజయాన్ని నాలుగు మ్యాచ్‌లు సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం 135 పరగుల లక్ష్యంతో చేజింగ్ కు దిగిన చెన్నై.. 18. 4 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో CSK ఆటగాడు డేవాన్ వాన్వే 77*(57) రాణించాడు.
Next Story






