- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీషీటర్లు హతం
by GSrikanth |
తమినాడులో జిల్లాలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. ఈ ఘటన చెన్నైలో ఇవాళ తెల్లవారుజామున కాంచీపురం రైల్వే బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తమినాడులో జిల్లాలో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. ఈ ఘటన చెన్నైలో ఇవాళ తెల్లవారుజామున కాంచీపురం రైల్వే బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. మృతులను రఘు, అసన్‌గా గుర్తించారు. కాంచీపురంలో ప్రభాకర్ అండ్ గ్యాంగ్ ఓ హత్య చేశారు. వారిని పట్టుకోవడానికి పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో నిందితులు పోలీసులపై ఆయుధాలతో దాడికి పాల్పడ్డారని, దీంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు. కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు కూడా గాయాలైనట్లు వెల్లడించారు.
Next Story






