- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirupathi : ఇష్టం లేని పెళ్లి చేశారని అన్న భార్య, పిల్లల హత్య
by Sathputhe Rajesh |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పద్మావతి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి పద్మావతి నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురిని చంపి మోహన్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇష్టం లేని పెళ్లి చేశారని అన్న భార్య, పిల్లలను సదరు వ్యక్తి హత్య చేశాడు. వదిన సునీత, ఆమె ఇద్దరు పిల్లలను మోహన్ చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






