- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పశువుల కోసం వంకలో దిగిన యువకుడు అదృశ్యం
by Jakkula.Mamatha |
వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం శివపురం దళితవాడకు చెందిన ఓబయ్య కుమారుడు గారెల నరసింహ(17) పశువులను తోలుకొచ్చేందుకు వెళ్లి వంకలో అదృశ్యమైనట్టు గ్రామస్తులు తెలిపారు.

X
దిశ, కడప:వైయస్సార్ జిల్లా మైదుకూరు మండలం శివపురం దళితవాడకు చెందిన ఓబయ్య కుమారుడు గారెల నరసింహ(17) పశువులను తోలుకొచ్చేందుకు వెళ్లి వంకలో అదృశ్యమైనట్టు గ్రామస్తులు తెలిపారు. నరసింహ పుట్టుకతో కాలు, చేయి పనిచేయని వికలాంగుడని తెలిపారు. శనివారం సాయంత్రం పొలాల్లో మేతకు వెళ్ళిన పశువులను తీసుకొచ్చేందుకు వెళ్లివంకలో దిగడం వలన బురదలో కూరుకుపోయి మృత్యువాత పడి ఉంటారని స్థానికుల భావిస్తున్నారు. నరసింహులు అదృశ్యంపై పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story






