- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మట్కా నిర్వాహకుడి అరెస్ట్
by Sridhar Babu |
ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలూరు మండల కేంద్రంలో మట్క నిర్వాహకుడిని పక్కా సమాచారం మేరకు పోలీసులు పట్టుకొని అతనిపై కేసు నమోదు చేసి బుధవారం రాత్రి అరెస్టు చేశారు.

X
దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆలూరు మండల కేంద్రంలో మట్క నిర్వాహకుడిని పక్కా సమాచారం మేరకు పోలీసులు పట్టుకొని అతనిపై కేసు నమోదు చేసి బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఆ మట్కా నిర్వాకుడి నుంచి 1300 రూపాయలను, మట్కా చిట్టీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- arrest
Next Story






